హైదరాబాద్: 28°C
తెలంగాణ

GO 97పై ఏబీవీపీ ఆందోళన

MDCL: సాంకేతిక విద్యను పరిరక్షించాలని, GO నం.97లో ఈఈసెట్‌ ద్వారా లాటరల్‌ ఎంట్రీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రామంతపూర్‌లో నాలుగో రోజు ఆందోళన చేపట్టారు. కార్యకర్తలు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.