హైదరాబాద్: 28°C
తెలంగాణ

'టీబీ, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు'

WNP: జిల్లాలో టీబీ నిర్మూలనకు అనుమానిత కేసుల గుర్తింపు, పరీక్షలు, చికిత్సపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు DMHO డా. భాస్కర్ నాయక్ తెలిపారు. ప్రతి మంగళ, శుక్రవారం డ్రై డే నిర్వహించి దోమల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు టీబీ లక్షణాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు సహకరించాలని కోరారు.