NLG: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన శక్తి స్కీమ్, జీవో నం. 97ను వెంటనే రద్దు చేయాలని జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల విద్యార్థులు నష్టపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జీవోను రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'శక్తి స్కీమ్, జీవో నం. 97ను రద్దు చేయాలి'


