హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ

WGL: పీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. అయితే, ఆ వ్యాఖ్యలు సుస్మిత వ్యక్తిగత అభిప్రాయాలని, ఒకరి మాటలకు మరొకరిని బాధ్యులను చేయడం సరికాదని సురేఖ వివరణ ఇచ్చారు. కొండా సుస్మిత, సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ మంత్రి సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.