హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి'

PPM: కొమరాడ మండల పరిధిలో ఇసుక రీచ్‌లో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పి.రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. అలాగే, జిల్లా సహజ సంపదను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఈ సందర్భంగా కోరారు.