KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నారాయణపురంలో భూ భారతి సర్వే పరిశీలిస్తుండగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఒక రైతు మంత్రిపై పొగడ్తలు కురిపించాడు. 'మంత్రిగా ఓ మెట్టు ఎక్కారు, తప్పకుండా సీఎం అవుతారు.. కాబోయే సీఎం మీరే' అంటూ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
తెలంగాణ
'పొంగులేటి.. మీరే కాబోయే సీఎం'


