ధోనీతో కలిసి మైదానంలో ఆడాలనేది తన చిరకాల కోరిక అని సాయి సుదర్శన్ అన్నాడు. IPLలో ధోనీతో మైదానంలో కలిసి ఆడే అవకాశం తనకు లభించిందని తెలిపాడు. ప్రతి IPLలోనూ CSKతో మ్యాచ్ అయిపోయాక ధోనీ దగ్గరకు వెళ్లి క్రికెట్ టెక్నిక్స్, మ్యాచ్‌లను ఎలా ఫినిష్ చేయాలనే విషయాలపై సలహాలు తీసుకుంటానని తెలిపాడు. ధోనీని కలవడం, ఆయనతో మాట్లాడటం తనకు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొన్నాడు.
క్రీడలు
ధోనీ సలహాలు తీసుకుంటా: సుదర్శన్


