KRNL: ఎమ్మిగనూరు (మం) గుడికల్లోని ఎస్సీ కాలనీవాసుల ఏళ్ల సమస్యకు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి శాశ్వత పరిష్కారం చూపారు. టీడీపీ నాయకులు ఏ.దేవదాస్, 185 బూత్ ఇంఛార్జ్ జీ. మాదన్న, బీసీ సెల్ అధ్యక్షుడు ఎం.సత్యరాజు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కాలనీవాసుల సమస్యలను ఓపికగా విన్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి పరిష్కరించడంతో వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఏళ్ల సమస్యకు ఎమ్మెల్యే బీవీ పరిష్కారం


