హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితుడిని పరామర్శించిన మాజీ MLA

HNK: హన్మకొండలోని మెడికవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సింగరేణి కార్మికుడు, టీబీజీకేఎస్‌ పిట్‌ సెక్రటరీ బద్దెల వంశీ తండ్రి బద్దెల మల్లయ్యను ఇవాళ BHPL మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి, BRS రాష్ట్ర యువ నాయకుడు గండ్ర గౌతమ్‌రెడ్డి గురువారం పరామర్శించారు. మల్లయ్య ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.