TPT: గూడూరు నియోజకవర్గంలోని కోటలో ఎస్పీ గురుకుల పాఠశాలను తరలించడం తగదని గూడూరు ఎమ్మెల్యే కూరుగొండ్ల రామకృష్ణ కోరారు. గురువారం శాసనసభలో మాట్లాడుతూ.. కోటలో ఎక్సలెంట్ సెంటర్ మంజూరైందని, దాని కోసం ఎస్పీ గురుకుల పాఠశాలను తరలించడం అన్యాయమన్నారు. పాఠశాలను అక్కడే కొనసాగించేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గురుకులం తరలింపుపై ఎమ్మెల్యే ఫైర్


