హార్దిక్ పాండ్యా ముంబై జట్టును వీడనున్నట్లుగా గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ రూమర్స్‌కు ముంబై యాజమాన్యం చెక్ పెట్టింది. పాండ్యా MI జెర్సీతో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఓ ఫొటోను పోస్ట్ చేసింది. దీంతో పాండ్యా ముంబైని వీడటం లేదని క్లారిటీ ఇచ్చింది. రాబోయే సీజన్‌లో కూడా పాండ్యా ముంబై ఇండియన్స్‌కే ఆడబోతున్నాడనేది స్పష్టమైంది.
క్రీడలు
రూమర్స్‌కు ముంబై ఇండియన్స్ చెక్


