హైదరాబాద్: 28°C
తెలంగాణ

లిమ్స్‌ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

MDCL: శంషాబాద్‌ లిమ్స్‌ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయి చికిత్స పొందుతూ మృతి చెందాడు. షాద్‌నగర్‌కు చెందిన ప్రజాప్రతినిధి మైనర్‌ కుమారుడు కారుతో ఢీకొట్టి పరారైనట్లు సమాచారం. సాయి బంధువులు, స్నేహితులు ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చేపట్టారు. పోలీసుల నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపించారు.