PLD: నాదెండ్ల (మం) గణపవరంలో శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఈనెల 14న హైదరాబాద్‌కు వెళ్లి 19న సాయంత్రం ఇంటికి తిరిగి రాగా, తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లో పరిశీలించగా 13 సవర్ల బంగారం, అర కిలో వెండి చోరీకి గురైనట్లు గుర్తించారు. అదే గ్రామానికి చెంది సాయి ప్రసాద్ ఇంటిలో కిలో వెండి, రూ. 60వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
దొంగల హల్‌చల్.. రెండు ఇళ్లలో చోరీ


