హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రిన్సిపాల్‌ హత్య కేసు అప్డేట్

NLG:స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె. రూపారెడ్డి హత్య కేసులో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తల్లిదండ్రుల ముందే వారిని ప్రిన్సిపల్‌ మందలించడంతో హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. 27 సార్లు కత్తితో పొడిచి హత్య చేసినట్లు తెలిపారు. విద్యార్థుల నుంచి రూ.1.54 లక్షలు, ఫోన్‌, కత్తి స్వాధీనం చేసుకున్నామన్నారు.