హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి'

KRNL: మంత్రాలయంలో APUWJ నియోజకవర్గ సమావేశం మండల అధ్యక్షుడు రఫీ ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా ఉపాధ్యక్షుడు చాంద్ బాషా మాట్లాడుతూ.. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వాలన్నారు. జర్నలిస్టులపై దాడులు అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తేవాలని, శ్రీమఠంలో యాడ్స్ అమౌంట్ పెంచాలని నియోజకవర్గ అధ్యక్షుడు జయరాజు డిమాండ్ చేశారు.