KMR: దోమకొండ మండల కేంద్రానికి చెందిన సీనియర్ న్యాయవాది దేవేందర్ గౌడ్ TRS పార్టీలో గురువారం చేరారు. జహీరాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ వేణు మాధవ్, కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ రవీంద్ర గుప్తా, తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. స్వయంగా పార్టీ ఆదినేత్రి కల్వకుంట్ల కవిత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణ
TRSలో చేరిన సీనియర్ న్యాయవాది!


