NRML: రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆదేశానుసారం జిల్లా లోని అన్ని కోర్టులలో సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, కుటుంబ తగాదాలకు సంబందించిన కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, మోటార్ వెహికల్, తదితర కేసులు పరిష్కరిస్తామని తెలిపారు.
తెలంగాణ
సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్


