JN: పాలకుర్తి మండల కేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీ నరసింహ ఆలయంలో శ్రావణ మాసం రెండవ శుక్రవారాన్ని పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతములు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఉదయం 11.00 గంటలకు నిర్వహించే సామూహిక వరలక్ష్మి వ్రతములో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
'రేపు సామూహిక వరలక్ష్మి వ్రతాలు'


