హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మంత్రి పొంగులేటిపై ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

HNK: మంత్రి పొంగులేటిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కమలాపూర్లో ఆయన మాట్లాడుతూ.. పొంగి పొంగి పడితే వంగి వంగి దండాలు పెట్టాల్సి వస్తుందని అన్నారు. ఇద్దరు మంత్రులు ఆఘమేఘాల మీద ఇళ్లను ప్రారంభించి, ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వకుండానే వెళ్లారు. తక్షణమే అర్హులైన లబ్దిదారులకు ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వాలి డిమాండ్ చేశారు.