హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొంగులేటి రాజీనామా చేయాలి: కొమరయ్య

HYD: నగరంలో భూభారతి, 22ఏ భూముల అక్రమాలపై నిరసన చేపట్టామని ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య తెలిపారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని కోరారు. గన్‌పార్క్‌ నుంచి అసెంబ్లీ వరకు బీజేఎల్పీ నేత మహేశ్‌రెడ్డి నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు.