నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 33వ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు రేగట్టె లింగస్వామి గౌడ్ జన్మదినం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నల్గొండలోని ఇందిరాభవన్ క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి లింగస్వామి గౌడ్‌ను అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ నేతకు మంత్రి జన్మదిన శుభాకాంక్షలు


