హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకల్లో MAM ఫార్మసీ విద్యార్థులు

PLD: అమరావతిలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో MAM కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి చెందిన ముగ్గురు విద్యార్థులు రెడ్‌క్రాస్ కంటింజెంట్‌లో పాల్గొన్నారు. K. వెంకట సాయి చంద్, M. అఖిల్, SK. మహమూద్ రాజాక్ క్రమశిక్షణతో, దేశభక్తి స్ఫూర్తితో కార్యక్రమంలో సేవలందించారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ M.R. శేషగిరిరావు విద్యార్థులను అభినందించారు.