PDPL: రామగుండం ఎన్టీపీసీ, సుభాష్‌నగర్ ఎంఈపీఎస్‌లో షీ టీమ్ అవగాహన సదస్సును సీపీ ఆదేశాల మేరకు ఎస్సై లావణ్య నిర్వహించారు. షీ టీమ్ సభ్యురాలు స్నేహలత గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, సోషల్ మీడియా, డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు. వేధింపులకు గురైతే సమాచారం ఇవ్వాలన్నారు. అత్యవసరానికి 100/112, సైబర్ మోసాలకు 1930కు ఫోన్ చేయాలన్నారు. టి-సేఫ్ యాప్ వినియోగంపై వివరించారు.
తెలంగాణ
షీ టీంపై విద్యార్థులకు అవగాహన సదస్సు


