హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెండింగ్‌ బిల్లులను విడుదల చేయండి'

JN: ఇళ్ల నిర్మాణం పూర్తయినా చివరి విడత బిల్లులు విడుదల కాక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. జియో ట్యాగింగ్‌ పూర్తయి ఏడాది గడిచినా నిధులు జమ కాలేదని, అప్పుల వడ్డీలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.