హైదరాబాద్: 28°C
క్రీడలు

వివాదంలో బీసీసీఐ చీఫ్

BCCI ప్రెసిడెంట్ మిథున్‌ మన్హాస్‌ పుట్టిన తేదీ వివాదంలో చిక్కుకున్నారు. జూనియర్ స్థాయి క్రికెట్ సెలక్షన్‌ల కోసం ఆయన తన వయస్సును మార్చారనే ఆరోపణలపై విచారణ జరపాలని జమ్మూలోని స్పెషల్ రైల్వే మేజిస్ట్రేట్ కోర్టు పోలీసులను ఆదేశించింది. కాగా, మిథున్ మన్హాస్ గతేడాది బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జమ్మూకాశ్మీర్ నుండి ఈ పదవిని చేపట్టిన మొదటి వ్యక్తి ఆయనే.