ADB: ఈ నెల 21న సామూహిక వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో ఆదిలాబాద్‌లోని అశోక్ రోడ్డు , గాంధీ చౌక్ ప్రాంతాల్లోని దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పండుగను పురస్కరించుకొని మహిళలు వారికి కావలసిన పూజా సామాగ్రి కొనుగోలు చేయడానికి రావడంతో మార్కెట్‌లో గురువారం మధ్యాహ్నం నుంచి సందడి వాతావరణం నెలకొంది. దీంతో పరిసర ప్రాంతాలన్నీ జనాల రద్దీతో కిక్కిరిసిపోయాయి.
తెలంగాణ
VIDEO: వరలక్ష్మి వ్రతం.. మార్కెట్లలో పండుగ సందడి


