హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాబ్‌ మేళా.. 60 మంది ఎంపిక

CTR: పుంగనూరులోని MCV డిగ్రీ కళాశాలలో గురువారం APSSDC ఆధ్వర్యంలో జాబ్‌ మేళా నిర్వహించారు. బహుళజాతి కంపెనీల ప్రతినిధులు పాల్గొని 162 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. వారిలో 60 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు DSDO శ్యామ్‌ మోహన్‌ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.