గద్వాల్ జిల్లా కేంద్రంలోని 9వ వార్డు పరిధిలో రాయచూరు వెళ్లే రాష్ట్ర రహదారి పక్కన నీటి పైప్‌లైన్ తీవ్రంగా లీకవుతోంది. దీంతో అమూల్యమైన మంచినీరు రోడ్డుపై వృథాగా ప్రవహిస్తూ చెరువును తలపిస్తోంది. అధికారులు వెంటనే స్పందించి లీకేజీకి మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
పైప్‌లైన్ లీకేజీ కనిపించడం లేదా?


