WGL: నల్గొండలో స్కూల్ ప్రిన్సిపాల్ హత్య ఘటనను ఖండిస్తూ నర్సంపేటలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మౌన నిరసన చేపట్టారు. విద్యార్థి నాయకులు బొట్ల నరేష్, సదిరం వినయ్ మాట్లాడుతూ.. గురువులపై దాడులను ఖండించారు. విద్యార్థుల్లో మానవతా విలువలు పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం కృషి చేయాలని వారు అన్నారు.
తెలంగాణ
నల్గొండ ఘటనపై విద్యార్థుల మౌన నిరసన


