RR: నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తుంటే బీజేపీ గెలుపు సులువుగా కనిపిస్తోందన్నారు. గతంలో పసుపు బోర్డు కోసం బాండ్ రాసిచ్చినట్లే, బీజేపీ అధికారంలోకి వస్తుందని బాండ్‌పై రాసిస్తానని పేర్కొన్నారు.
తెలంగాణ
తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేస్తాం: ఎంపీ


