SRPT: కోదాడ మండల పరిధిలోని యర్రవరం గ్రామంలో ఈరోజు మాజీ ప్రధాని రాజీవ్ంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవకు కృషి చేయాలని ఆమె అన్నారు.
తెలంగాణ
'రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించాలి'


