HYD: కేశంపేట మండలం మంగళగూడలోని సర్వే నంబర్ 140లో ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గతంలో సర్వే చేసి హద్దురాళ్లు ఏర్పాటు చేసినా, తాజాగా పక్క రైతు నీటి నిల్వ గుంతను పూడ్చి కడ్డీలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని గ్రామస్థులు కోరారు.
తెలంగాణ
ప్రభుత్వ భూమిపై కబ్జా ఆరోపణలు


