హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ..!

జనగామ పట్టణంలోని 20వ వార్డులో 1,200 మంది లబ్ధిదారులకు నూతన డిజిటల్ రేషన్ కార్డులను మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ పంపిణీ చేశారు. అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం ఉచిత బియ్యం అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ దామెర రామ రాజు, 3వ వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి, మున్సిపల్ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్