NGKL: జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొని, పార్టీ నాయకులతో కలిసి డివిజనల్ ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకాలను కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నవంబర్‌లో సామూహిక వివాహాల కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలను కొనసాగించాలని వినతి


