MBNR: సికింద్రాబాద్‌లో రైల్వే ఉన్నతాధికారులతో ఎంపీ డీకే అరుణ సమావేశమయ్యారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రైల్వే పనుల పురోగతిని సమీక్షించారు. అమృత్ భారత్ స్టేషన్ పనులు, ఆర్‌ఓబీలు, రెండో రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని కోరారు. కోవిడ్ సమయంలో తొలగించిన వనపర్తి, మక్తల్, కృష్ణా, గద్వాల రైలు నిలుపుదలలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
రైల్వే పనులపై డీకే అరుణ సమీక్ష


