హైదరాబాద్: 28°C
తెలంగాణ

కనీస వేతనాల కోసం TUCI నిరసన

ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట TUCI ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. అవసరాల ఆధారంగా చట్టబద్ధమైన కనీస వేతనాలను వెంటనే అమలు చేయాలని జిల్లా కార్యదర్శి జీ.రామయ్య డిమాండ్ చేశారు. నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.