VKB: కుల్కచర్ల (M) బొంరెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ పుట్టి ఎల్లమ్మ అధ్యక్షతన వనమహోత్సవంలో భాగంగా 'ఇంటింటికి 5 మొక్కలు పంపిణీ' కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పచ్చదనాన్ని పెంచి, భూగర్భ జలాల శాతాన్ని మెరుగుపర్చవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి మాడపతి శివ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, FA, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇంటింటికీ 5 మొక్కలు.. పచ్చదనానికి బాటలు


