MDK: తేనెటీగల పెంపకం స్వయం ఉపాధికి మంచి మార్గమని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. గురువారం హవేలీ ఘన్‌పూర్ మండలం బోగడ భూపతిపూర్ రైతు పొలంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన తేనెటీగల పెంపకాన్ని పరిశీలించారు. 10 మంది రైతులకు 40% సబ్సిడీపై 104 బాక్సులు అందించామన్నారు. రైతులు వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్థిరపడాలని కోరారు.
తెలంగాణ
తేనేటీగల పెంపకం చేపట్టాలి: కలెక్టర్


