SDPT: చేర్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు నిరసన తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసేలా ఉన్న 'శక్తి స్కీమ్' జీవో 97లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నత చదువుల అవకాశాలను కాపాడాలని, కార్పొరేట్ శక్తులకు విద్యార్థులను బానిసలుగా మార్చే చర్యలను మానుకోవాలని వారు స్పష్టం చేశారు.
తెలంగాణ
విద్యార్థులను బానిసలుగా మార్చకండి: AISF


