హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్తీ దవాఖానాలను తనిఖీ చేసిన కలెక్టర్

NGKL: కలెక్టర్ హేమంత్ కేశవ్ గురువారం పాటిల్ శ్రీనగర్ కాలనీ, దేశిటిక్యాలలోని అర్బన్, బస్తీ దవాఖానాలను తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, మందుల లభ్యతను పరిశీలించారు. రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలందరికీ సకాలంలో నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.