RR: రామోజీ ఫిల్మ్‌సిటీ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. “తెలుగులో లేఖ రాయడం, అప్లికేషన్ ఇవ్వడం రాదంటున్నారు. కనీసం తెలుగులోనైనా రాయడం వచ్చా?” అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.
తెలంగాణ
జీవో 97పై పాలిటెక్నిక్ విద్యార్థుల ఫైర్


