శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీపై రహానే కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ పర్యటనలో, ప్రస్తుతం జరుగుతున్న శ్రీలంక సిరీస్‌లో గిల్ కెప్టెన్సీ నైపుణ్యాలు బాగున్నాయని తెలిపాడు. 'గిల్ మైదానంలో చాలా చురుకుగా ఉంటూ, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. వికెట్లు తీయడమే లక్ష్యంగా గిల్ ఏర్పాటు చేసిన ఫీల్డింగ్ వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయి' అంటూ ప్రశంసించాడు.
క్రీడలు
గిల్ కెప్టెన్సీ అద్భుతం: రహానే


