తెలియని విషయాన్ని నేర్చుకోవడంలో సిగ్గు లేదా అహంకారం ఉండకూడదని KL రాహుల్ అన్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో సీనియారిటీ, అనుభవం పేరుతో అహంకారానికి చోటు లేదని తెలిపాడు. తెలియని విషయాలను అడిగి తెలుసుకోవాలని, అందుకోసం అందరి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని యువ క్రికెటర్లకు సూచించాడు. ఒక్కోసారి జూనియర్ల నుండి కూడా తెలియని విషయాలు తెలుసుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదన్నాడు.
క్రీడలు
KL రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు


