మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప 2027 వన్డే ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తన జట్టును ప్రకటించాడు. ఇందులో వైభవ్ సూర్యవంశీకి చోటు కల్పించి ఆశ్చర్యపరిచాడు. రోహిత్, గిల్, సూర్యవంశీ, కోహ్లీ, రాహుల్, సంజూ శాంసన్, పాండ్యా, అక్షర్ పటేల్, జడేజా, కుల్దీప్ యాదవ్, సిరాజ్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్‌లకు తన జట్టులో స్థానం కల్పించాడు.
క్రీడలు
వన్డే ప్రపంచకప్ జట్టు ఇదే..!


