హైదరాబాద్: 28°C
క్రీడలు

అరంగేట్రానికి సిద్ధమైన సారాంశ్‌ జైన్‌..!

శ్రీలంకతో రెండో టెస్టులో సారాంశ్‌ జైన్‌ అరంగేట్రం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి టెస్టులో కుల్దీప్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో అతడి స్థానంలో సారాంశ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అతడు 54 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 188 వికెట్లతో పాటు 2,223 పరుగులు చేసి మంచి ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నాడు.