హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆధారాలిస్తే ఓటు భద్రం: MRO

KDP: SIR ప్రక్రియలో నోటీసులు అందుకున్న ఓటర్లు సంబంధిత ఆధారాలతో విచారణకు హాజరుకావాలని తహసీల్దార్ విజయ్‌కుమార్ సూచించారు. భాకరాపేట, బెటాలియన్, బొగ్గిడివారిపల్లికి చెందిన 308 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. పత్రాలు, ఓటర్ల ఫొటోలను BLOలు ఎన్నికల కమిషన్‌కు అప్‌లోడ్ చేస్తారని వెల్లడించారు.