RR: బోడుప్పల్ సర్కిల్ న్యూ శ్రీ సాయినగర్‌లో ఎంఎంసీ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి పర్యటించి సంక్షేమ సంఘం ప్రతినిధులు వివరించిన సమస్యలను పరిశీలించారు. రూ.96 కోట్ల ఎస్‌ఎండీపీ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రోడ్ల విస్తరణ, పార్కింగ్, అక్రమ నిర్మాణాలు, తాగునీటి లీకేజీలు, దోమల నివారణపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
పౌర సమస్యలపై కమిషనర్ ఫోకస్


