NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి హైవే పక్కన ఏర్పాటు చేస్తున్న రెడీమిక్స్ ప్లాంటును వెంటనే నిలిపివేయాలని రైతులు రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్లాంట్ చుట్టూ వ్యవసాయ భూములు ఉన్నందున, దుమ్ము ధూళితో పంటలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక రైతుల నుంచి ఎలాంటి అభిప్రాయాలను తీసుకోలేదని, గ్రామసభలోనూ దీనిపై చర్చించలేదని మండిపడ్డారు.
తెలంగాణ
'రెడీ మిక్స్ ప్లాంట్ ఏర్పాటును నిలిపివేయాలి'


