RR: సైబరాబాద్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు గౌలిదొడ్డిలో నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాల (C&D) సైంటిఫిక్ మేనేజ్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా రీసైక్లింగ్, సురక్షిత తరలింపు కోసం కేటాయించిన ఫోన్ నంబర్ లేదా వాట్సాప్ ద్వారా అధికారులను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
గౌలిదొడ్డిలో C&D వ్యర్థాల కేంద్రం


