హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దువ్వూరులో సామూహిక వరలక్ష్మీ వ్రతం'

KDP: దువ్వూరు పాత దువ్వూరులోని కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. ఆలయ ఈవో పణి సుజాయశీల, అర్చకులు భూమరాజు నరసింహయ్య వివరాలు వెల్లడించారు. శ్రావణమాసం శుద్ధ నవమి, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.